వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

చార్జీల మోత!

December 2, 2019

అర్ధరాత్రి నుంచి అమల్లోకి
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం
బస్‌ ‌పాస్‌ ‌ధరలకూ రెక్కలు
పేద, మధ్య తరగతి ప్రయాణికులపై పెనుభారం
నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల మోతమోగనుంది. బస్సు ఎక్కితే జేబులు గుల్ల కావాల్సిందే. ఇప్పటికే కి. రూ. 20పైసలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌పేర్కొనడంతో.. సోమవారం ఆర్టీసీ యాజమాన్యం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల వారీగా ఆర్టీసీ ఛార్జీల పెంపును చేపట్టారు. ఛార్జీల పెంపు పేద, మధ్య తరగతి ప్రయాణీకులపై తీవ్రభారాన్ని మోపనుంది. పలు ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయించేది పేద, మధ్య తరగతి ప్రజలే. వీరిపై ఇప్పుడు ప్రభుత్వం భారం మోపింది. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌లకు రెక్కలొచ్చాయి. పాస్‌ల ధరలను ఆర్టీసీ యాజమాన్యం భారీగా పెంచింది. కార్మికుల సమ్మెతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తెచ్చేందుకు చార్జీలను పెంచ