వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తమిళనాడు చేరుకున్న కేసీఆర్‌

May 9, 2019

 గురువారం తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డా।। ఏ.పీ.జే అబ్దుల్‌ ‌కలామ్‌  ‌స్మారక మందిరంలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ• రామారావు, తదితరులు.

‌మాజీ రాష్ట్రపతి డా।। ఏ.పీ.జే అబ్దుల్‌ ‌కలామ్‌ ‌సమాధి వద్ద నివాళికేరళ పర్యటనముగించుకున్న సీఎం కేసీఆర్‌ ‌తమిళనాడులో పర్యటిస్తున్నారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం సమాధి దగ్గర కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. శుక్రవారం ఆయన మధురై వెళ్లనున్నారు.అక్కడ నాక్షి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కేసీఆర్‌ ఆయా రాష్టాల్లో్ర పర్యటించి పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇటీవల ఆయన.. కేరళ సీఎం విజయన్‌తో భేటీ అయి దేశ రాజకీయాలు, లోక్‌సభ ఫలితాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా కేసీఆర్‌ ‌కలవబోతున్నట్లు తెలుస్తోంది.