వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన జెన్‌కో సీఎండీ

February 27, 2019

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(బీటీపీఎస్)ను జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సందర్శించారు. ఈసందర్భంగా బీటీపీఎస్ నిర్మాణ పనులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తి చేయాలని ప్రభాకర్ రావు అధికారులను ఆదేశించారు. అనంతరం బీటీపీఎస్ నిర్మాణ పనుల గురించి అధికారులు ప్రభాకర్ రావుకు వివరించారు.