వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మహిళలకు.. కెసిఆర్‌ ‌బతుకమ్మ శుభాకాంక్షలు

September 28, 2019

తెలంగాణ మహిళలకు సీఎం కేసీఆర్‌ ‌బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్క•తి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సహజసిద్ధంగా పెరిగే పూలతో పేర్చే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన చెప్పారు.