వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మీ సేవ నిర్వాహకులు అదనంగా వసూళ్ళకు పాల్పడితే 1100కు కాల్‌ ‌చేయండి

May 8, 2019

ప్రజలకు నిత్యం సేవలందించే మీ సేవ నిర్వాహకలు నిర్నీత సొమక్మ కంటే అదనంగా వసూలు చేసినట్లైతే 1100 ఫోన్‌నెంబకు కాల్‌ ‌చేయాలన జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అట్టి మీ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని ఐటిశాఖ జిల్లా అధికారి విజయసారధి తెలిపారు. జిల్లాలని కొత్తగూడెంలో 11 , చుంచుపల్లిలో 2 మండలాల్లోని మీ సేవ కేంద్రాలను మంళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అదేవిధంగా జిల్లాలోని అన్నీ మీసే కేంద్రాలలో పరిశీఇలంచి సేవలపై నివేధిక అందిచేయాలని రజిల్లా కలెక్టర్‌ ‌మరియు ఐటి కమీషనర్‌ ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందన్బంగా ఆయన మాట్లాడుతూ మీ సేవా ద్వారా ప్రజలకు సత్వర సేవలను అందించాలనే బృహత్తర లక్షయంతోనే నిరుద్యోగ యవతకు స్వయం ఉపాధి కల్పించాలన ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలను దృషఙ్టలో పెట్టుకొని వారి వద్ద అదనంగా వసూల్లు చేయరా దన్నారు. అదనంగా వసూల్లకు పల్పడితే కఠన చర్యలు తీసుకుం టామన్నారు. కళ్యాలక్ష్మీ, షాదీ ముబారక్‌ ‌పథకాల కోసం లబ్దిదారులు దళారులను ంచరాదన్నారు. జ్రలను మీసేవ నిర్వాహకులు బ్బంది పెడితే అధకంగా డబ్బుకు డిమాండ్‌ ‌చేస్తే తక్షణం 1100 కు పోన్‌ ‌చేసి ఫిర్యాదు చేయాలని లబ్దిఆరులకు సూచించారు. వెంటనే సదరు ఈసేవ కేంద్ర నిర్వాకులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభ/త్వం ఇకనుండి మీ సేవకు వెళ్ళకుండా ఇంటి నుండి అన్నీ సేవలు పొందేందుకు మీ సే 2.0 సర్వీసస్‌ ఏర్పాటు చేసిందని అన్నారు. తద్వారా దాదాపు 37 రకాల సేవలను ఇంటినుండే పొం• •విధంగా అవకాశం కల్పించటం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్దంగా మీ సేవ నిర్వాహకులు పనిచేస్తే చర్యలు తీసుకుంటామని మరోసార హెచ్చరించారు.