వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సమస్యలు వెంటనే పరిష్కరించాలి:కలెక్టర్‌

February 26, 2019

జిల్లాలో వివిధ సమస్యల తో కార్యాలయాని కి వచ్చి ఫిర్యాదు చేసే ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా శాఖ అధికారులు చొరవ చూపాల ని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారుల కు ఆదేశించారు. సోమవారం ప్రజాఫిర్యాదుల దినోత్సవం సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ ఫిర్యాదుల ను కలెక్టర్‌కు అందజేశారు. ఈ ఫిర్యాదులో రైతుబంధు, రైతుభీమా, ఫించన్లు, ఇళ్ల స్థలాలు , రుణాలు , ఇతర సమస్యల పై అర్జీలు సమర్పించుకున్నారు. మ్దకల్‌ మండ కేంద్రానికి చెందిన సుధీర్‌ దాస్‌ గుండెపోటుతో మరణించగా.. రైతుభీమా వర్తింపజేయాల ని, మృతుని భార్య కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే ముందే పేరు నమోదు అయి ఉండాల లేని పక్షంలో రైతుల భీమా రాదని కలెక్టర్‌ తెలియజేస్తు సంబందిత డిఏఓకు ఆదేశాలు జారి చేసి జాబితాలో ఉంటే రైతుభీమాల కు అర్హత పోందేలా చూడాల ని ఆదేశాలు జారి చేశారు. అయిజ మండం తూంకుంట గ్రామంలో నెట్టెంపాడు ప్రాజెక్టు 106 ప్యాకేజిలు కింద డివిజన్‌ 3లో 9వ సర్వేనెంబర్‌లో క్వా పోయినదని, దానికి రహదారి క్వర్టు నిర్మించాని చిట్టెం కిష్టన్న, సుధాకర్‌ు ఫిర్యాదు చేశారు. అలాగే ఎస్సీ కార్పోరేషన్‌ కింద నిరుద్యోగుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాని, దళిత సంఘా నాయకు ఆంజనేయు, శేఖర్‌ బాబు, దేవసాయం, యంకన్న, కిష్టన్న, రాజరత్నం, భక్తరాజు ఫిర్యాదు చేశారు. అలాగే అయిజలో ప్రభుత్వ భూముల ను కబ్జాదారునుండి కాపాడాల ని, అనుమతి లేని అక్రమకట్టడాలు తొగించాల ని, అక్రమ వెంచర్లను తొగించాల ని, 1999లో బిసిల కు ఇచ్చిన పట్టాల కు న్యాయం చేయాల ని దళిత సంఘా ఐక్యవేదిక నాయకులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెసి నిరంజన్‌, ఆర్డీఓ రాము, జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.