వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సీఎం కేసీఆర్‌ ఇలాకాలో….ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఏర్పాటు

October 9, 2019

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుకు ఈ వార్త పెద్ద షాక్‌ ‌తగిలేదని చేప్పాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సీఎం చాలా సీరియస్‌ ‌గా తీసుకుంటే… ఆయన2 ప్రతి5వహిస్తున్న గజ్వెల్‌ ‌లో…. కేసీఆర్‌ ‌తీరుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసి ఈలా5అయ్యింది. నాడు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కోట్లాడిన టిటీఎఫ్‌, ‌పీఆర్‌ ‌టియూయూటీఎఫ్‌ ‌టీఎన్జీవో నయాకులు రాజులు, వేమారెడ్డి, కిరణ్‌, ‌రాజేశం తదితరులు గజ్వెల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ‌లోని ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కార్మికులను ఉన్నపలంగా తీసి వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు గురువారం గజ్వేల్‌ ‌లో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేషం ఏర్పాటు చేయనున్నారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి వినకుంటే తొలిగిస్తే బాగుండేదని వారు స్పష్టంచేశారు.