వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌నిగాహ్‌’ ‌సృష్టికర్తకు నివాళులు..

October 7, 2019

‘ప్రజాతంత్ర’లాంటి పత్రికలకు మనం రాయక పొతే ఎవరు రాస్తారు అంటూ …
అయిదు వందల పక్షాలు సుదీర్ఘ కాలం ‘నిగాహ్‌ ‘ ‌శీర్షికలో పాలకులను హెచ్చరిస్తూ, పీడితుల పక్షాన నిలబడి, ప్రజలను చైతన్య వంతులను చేస్తూ మీరు రాసిన వ్యాసాలే ‘ప్రజాతంత్ర’ కొనసాగడానికి ప్రేరణ ..
‘ప్రజాతంత్ర’ అంటే ప్రశ్నించడం అన్న మీ ఆలోచనను ఎన్ని అవాంతరాలు ఎదురయినా నిర్భయంగా కొనసాగిస్తాము ..!
బాలగోపాల్‌ ‌సార్‌కు నివాళులు ..!
ప్రజాతంత్ర కుటుంబం