మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 22: మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం నిలవ చేసిన వారికి 31 మంది కేసులు నామోదు చేసి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సి ఐ వీణా రెడ్డి తేలిపారు.17 లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేస్తామని 15 లిటర్లు, గుడంబా,అంలిటర్లు, బెల్లమాపనకం, అక్రమ కళ్ళుని ద్వంసం చేసినట్లు తేలిపారు.నాటు సారాయి స్వాధీనం చేసుకొని కందుకూర తహశీల్దార్ వద్ద బైండోవర్ 50 వే జరిమానవిధించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐలు , పోలీసు సిబ్బంధి పాల్గొన్నారు.