ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20: దౌలతాబాద్ మండలం నీటూర్,పొల్కంపల్లి, సేవబండ తండా,కొడంగల్ మండలం పోచమ్మ తండా మద్దూరు మండలం చంద్ర నాయక్ తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు వారిని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సంక్షేమ పథకాలలో తెలంగాణ అగ్రగామీగా నిలిచిందని అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రైతును రారాజును చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామ గ్రామాన బి ఆర్ ఎస్ పార్టీీలో చేరడానికి కదలి వస్తున్నారని అన్నారు నీటూరు గ్రామం నుండి సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో పోతుల చెన్నప్ప ప్రతాప్ శ్రీనివాస్ మొగులప్ప బుగ్గప్ప మహేందర్ సాయిలు మౌలాలి, హనుమంతు వెంకటప్ప వెంకటేష్ మల్లికార్జున్ శ్రీనివాస్ ఇంధనుర్ శంకరప్ప మల్లేష్ వెంకటేష్ బాలప్ప బాలస్వామి గోపాల్ అనిల్ మల్లప్ప పోల్కంపల్లి గ్రామం నుండి మాజీ సర్పంచ్ బిమ్లా నాయక్ మాజీ ఉపసర్పంచ్ ఎల్లం బాయి సాయిలు వెంకటయ్య సాయప్ప గుండప్ప వెంకటేష్ మైపాల్ నరేందర్ వెంకటేష్ శ్రీహరి గోవిందు పాండు సాయప్ప రాజు రవి మధు భీమప్ప అశోక్ శ్రీనివాస్ రవి లక్ష్మీనారాయణ సేవబండ తండా నుండి సక్రియ నాయక్ అమ్రా నాయక్ మాన్సింగ్ నాయక్ ఆర్య నాయక్ సూర్య నాయక్ కిష్ట బాయ్ సీతమ్మ రవి నాయక్ బాల్య నాయక్ పోచమ్మ తాండ నుండి శంకర్ నాయక్ కాలయా నాయక్ మాన్యా నాయక్ బొడ్డే నాయక్ టాక్ నాయక్ బాల్య నాయక్ కార్యాలయం ఠాకూర్ లాల్యా నాయక్ రాజు నాయక్ మనోజ్ రవితేజ భారత్ లోక్య నాయక్ ఆకాష్ ప్రవీణ్ నరేష్ ప్రకాష్ విటల్ మోతిలాల్ సునీల్ చందర్ ప్రభు పాండు పరశురాం వినోద్ శ్రీను రమేష్ ప్రవీణ్ రవి సంజు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు చంద్ర్య నాయక్ తండా నుండి వార్డు మెంబర్ శంకర్ నాయక్ శ్రీను శివ అనిల్ రాజు లాలు మోతిలాల్ శంకర నాయక్ జైపాల్ నర్సింగ్ నాయక్ జితేష్ మున్యా నాయక్ శ్రీను నాయక్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మాజీ జడ్పిటిసి మోహన్ రెడ్డి ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్ జడ్పిటిసి కోట్ల మహిపాల్ ముదిరాజ్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .