మరో ఉద్యమం అవసరం

సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్రమూర్తి
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం అవసరమని సీనియర్ జర్నలిస్ట్ కే.రామచంద్ర మూర్తి అన్నారు. తెలంగాణ ఆగమయింది అనుకున్నా వాళ్ళందరూ ఒక వేదిక కిందికి రావాలిసిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యల వెలుగులు ఒక కామన్ ఎజెండా రూపొందించుకొని ముందుకు సాగవలసిన ఆవశ్యకత తెలంగాణ పౌర సమాజంపై అత్యవసరంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page