జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ఆరు గ్యారంటీతిలను గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తిగుల్ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ తోనే అన్నివర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.