ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : భిన్నప్రాంతాలు, విభిన్నసంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాల ‘బ్రైడల్ జువెలరీ షో’ను అతిధులు, వినియోగదారుల సమక్షంలో సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ షో ఆగస్ట్ 18 నుండి సెప్టెంబర్ 02 వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్ మహమద్ అలీ జై వివరించారు. అంతే కాకుండా ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు, హస్తకళారూపాల ఆభరణాల బ్రాండ్ ‘డివైన్’, వజ్రాభరణాల బ్రాండ్ ‘మైన్’, అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్ ‘ఎరా’ మొదలైనవి ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. సంస్థ వార్షిక లాభాల్లో 5 శాతాన్నివిద్య ఆరోగ్య, మహిళా సాధికారత, పేదలకు గృహ కలన, పరావరణ పరిరక్షణ వంటి సామాజిక సేవా కారక్రమాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు.ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : భిన్నప్రాంతాలు, విభిన్నసంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాల ‘బ్రైడల్ జువెలరీ షో’ను అతిధులు, వినియోగదారుల సమక్షంలో సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ షో ఆగస్ట్ 18 నుండి సెప్టెంబర్ 02 వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్ మహమద్ అలీ జై వివరించారు. అంతే కాకుండా ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు, హస్తకళారూపాల ఆభరణాల బ్రాండ్ ‘డివైన్’, వజ్రాభరణాల బ్రాండ్ ‘మైన్’, అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్ ‘ఎరా’ మొదలైనవి ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. సంస్థ వార్షిక లాభాల్లో 5 శాతాన్నివిద్య ఆరోగ్య, మహిళా సాధికారత, పేదలకు గృహ కలన, పరావరణ పరిరక్షణ వంటి సామాజిక సేవా కారక్రమాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు.