మహేశ్వరంలో షాదీఖానాకు స్థలం కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర ఆగస్టు14; మహేశ్వరం మండల కేంద్రంలో షాదీఖానా కు స్థలం కేటాయించి నిర్మాణానికీ నిధులు మంజూరు చేయలని కోరుతు మహేశ్వరం నియోజకవర్గ  ముస్లిం వెల్ఫేర్ సొసైటీ  అద్యక్షుడు మహమ్మద్ అబ్దుల్, సమీర్ ల అద్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నాయకులు  జలాలుద్దీన్ .షేక్ హాజీ బాబా గారు .సలావుద్దీన్ .మహమ్మద్ ఆరిఫ్. యూసుఫ్.నూరుద్దీన్. వాజిద్. సోహెల్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page