మువ్వన్నెల ముడురంగుల జెండా మురిసిపోతున్న తరుణం రేపరేపాలాడుతు,రేయిలో నీతిమాలి నిదరోతున్న యువతకు స్పూర్తిని నింపే తరుణం, మతం మతం అంటూ మందబుద్ధితో మాట్లాడేవారికీ చెంపపెట్టున చరిపిస్తూ,కులం కులం అంటూ కులగజ్జి కుంగుబాటులో వున్నా మానసికరోగులను మాటలతో మందగిస్తూ,జాతి అంటే నే మాది అని నిరూపించుటకు, నేడు గడప గడప నా భారతీయుల ఐక్యతను చాటిచెప్పుటకు మా తలపై రేపరేపాలాడుతున్న ఓ త్రివర్ణ పథకామా, నా రుదిరం లో వున్నా కణం కణం నా క్షణం క్షణం సదా నీ సేవలో లినమై నీవు ఇచ్చిన స్ఫూర్తే, మాకు కొండంత అండ అని, నీ పాదాలకు నా శిరస్సును వంచుతూ, నీ ముందు సదా మోకాళ్లపై మోకారిల్లుతు,
నీకు నా శతకోటి వందనాలు.
– ఎం.దిలీప్ గౌడ్ (ఎం.ఎ ఇంగ్లీష్) ఆర్మూర్