ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని బిజెపి సీనియర్ నాయకులు సభావత్ దుద్య నాయక్, సభావట్ రాందాస్ నాయక్, కేతావత్ రెడ్యా నాయక్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, మోహన్ రెడ్డి, శంకర్ నాయక్, మాన్య నాయక్, సాయిలాల్ నాయక్, చందన్ నాయక్, దశరథ్ నాయక్, చత్రు రవి, కళ్యాణ్, మునేష్, శంకర్ నాయక్, మహేష్, సాయి కుమార్, విజయ్ కుమార్, తరుణ్, ధనరాజ్ బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.