రాష్ట్ర గవర్నర్  డా. తమిళి సై సౌందర్ రాజన్  కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ గా డా. తమిళి సై సౌందర్ రాజన్

4 సంవత్స రాలు పూర్తి చేసుకుని 5 వ సం లోకి అడుగుపెట్టిన సందర్బంగా శుక్రవారం కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 4 సం లు గా చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో  పాండిచేరి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మరియు రాజ్ భవన్ అధికారులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page