Day February 4, 2023

‌గ్రామీణ స్థితిగతులపై ఆధునిక టెక్నాలజీ ప్రభావం

‘‘దేశ సమగ్రాభివృద్ధికి పట్టు కొమ్మలుగా ఉన్న గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధునాతన పోకడలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అవుతూ ఆధునిక ప్రపంచంలో సమూలమైన మార్పులు వస్తున్నప్పటికి , వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యపరమైన నిత్యావసర సరుకులు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు…

పరిశుభ్ర భవిష్యత్తు దిశగా…

 ‘‘ ‌భారతదేశం 2022 డిసెంబరు 1న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతర-ప్రభుత్వ సహకార వేదిక జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. భారత అధ్యక్ష బాధ్యతలపై.. ముఖ్యంగా కోవిడ్‌ ‌తర్వాత ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుండగా, భారీ మాంద్యం ముప్పు కమ్ముకుంటున్న తరుణంలో ప్రపంచం అనేక ఆశలు, కలలు, ఆకాంక్షలు పెట్టుకుంది. మరోవైపు భూతాపం పెరుగుదల,…

దేశంలోనే అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో హైదరాబాద్‌

ఉన్నత విద్యలో 7.50 శాతం పెరిగిన నమోదు దూర విద్యలో 7 శాతం పెరుగుదల 2011 నుంచి ప్రతి ఏట కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విడుదల చేస్తున్న సర్వేలో భాగంగా తాజాగా భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను విడుదల చేసిన ‘‘అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2020-21(ఆల్‌ ఇం‌డియా సర్వే ఆన్‌ ‌హయ్యర్‌…

డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు..డబుల్‌ ఇం‌పాక్ట్ ‌సర్కార్‌ ‌రావాలి

కెసిఆర్‌తోనే అది సాధ్యం దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి విద్య, వైద్యం, విద్యుత్‌, ‌వ్యవసాయ రంగాల్లో అద్భుత ప్రగతి మోదీ పాలనలో అంతా వైఫల్యమే.. మోటర్లకు మీటర్లు పెట్టమంటే పెట్టమని చెప్పినం దేశమంటే ఆదానీ, ప్రధాని మాత్రమే కాదు… 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం ఈటల బిఆర్‌ఎస్‌ ఉన్నప్పుడు మంచిగుండె..బిజెపిలకు…

9 ‌మెడికల్‌ ‌కాలేజీలకు మరో 313 పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్‌ ‌కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్‌, ‌నాన్‌ ‌క్లినికల్‌ ‌విభాగాల్లో…

అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు విమర్శించారు. సభలో కేటీఆర్‌ ‌తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు అయితున్నా ఇప్పటికీ ఏ ఒక్క హావి• నెరవేర్చలేదని రఘునందన్‌ ఆరోపించారు. తనను గెలిపించారన్న…

12 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

రేపు బడ్జెట్‌ ‌సమర్పణ..12 ద్రవ్య వినిమయ ఇల్లు ప్రభుత్వం నిర్ణయం…25 రోజులు నడుపాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌రెండోరోజు గవర్నర్‌ ‌ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ కరెంట్‌ ఎప్పు‌డు వొస్త్తదో..ఎప్పుడు పోతదో : మండలిలో కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి విమర్శలు అవసరం లేని విషయాలు మాట్లాడొద్దు : అక్బరుద్దీన్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌శాసనసభ రేపటికి…

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌..‌గురుద్వారాలో ప్రత్యేక పూజలు సభకు భారీగా ఏర్పాట్లు..పర్యవేక్షించిన మంత్రి ఇందకరణ్‌ ‌రెడ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : నేడు మహారాష్రలోని నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం వెలుపల నిర్వహించే తొలి సభ కావడంతో సార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో భాగంగా…

కాంగ్రెస్‌ ‌పార్టీ ‘హాత్‌ ‌సే..హాత్‌ ‌జోడో’ యాత్ర..!

మేడారం నుంచి ప్రారంభం అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంతో బీఆరెఎస్‌, ‌బిజేపిల బంధం తెలిసిపోయింది డియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : ములుగు నియోజకవర్గం పరిధిలోని సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం నుంచి ఫిబ్రవరి 6న ‘హాత్‌ ‌సే..హాత్‌ ‌జోడో’ యాత్ర ప్రారంభమవుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి…

You cannot copy content of this page