Day February 2, 2024

మేడారం భక్తులకు పర్యావరణ రుసుము మినహాయింపు

తక్షణం అమలులోకి రానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించాం

దేశానికి ఆదర్శంగా నిలిచాం ఎంఎల్‌ఏగా ప్రమాణం చేసిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని, రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్‌ఎస్‌…

ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణ స్వీకారం

చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ హాజరైన శ్రీధర్‌ బాబు తదితర బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఛాంబర్‌లో ప్రమాణ…

ఉద్యోగాలు సృష్టించే యోచన లేదు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కునే ప్రణాళిక లేదు

నిరాశజనకంగా మోదీ బడ్జెట్‌   కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్షాల విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వారి ‘మిత్ర కాల్‌’బడ్జెట్లో ఉద్యోగాలను సృష్టించే…

మధ్య తరగతి కోసం హౌజింగ్‌ స్కీమ్‌

రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.…

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఏరియా అభివృద్ధి

మెట్రో రైలు సహా అభివృద్ధి పనులకు సహకరించండి న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు డైరెక్టర్‌ జనరల్‌ పాండియన్‌తో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటామన్న బ్యాంకు డిజి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. మూసి రివర్‌ ఫ్రంట్‌ ఏరియాను…

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట

రూ.47.66 లక్షలతో బడ్జెట్‌ పద్దు వృద్ధి పెంపుకు ఆర్థిక సంస్కరణలు ఆదాయం రూ.30.80లక్షల కోట్లు మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో…

వొచ్చే ఐదేళ్లలో అద్భుత ప్రగతి

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్‌తో లబ్ది పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ ఏటా 11.8 కోట్ల రైతులకు…

ఇంద్రవెల్లి వేదికగా కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో సిఎం రేవంత్‌ పర్యటన మంత్రి సీతక్క పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు..విజయవంతం చేయాలని పిలుపు ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకోనున్న సిఎం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు…

You cannot copy content of this page