Day August 31, 2024

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి   సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు…

సుప్రీంకోర్టుకు సిఎం రేవంత్‌ ‌బేషరతు క్షమాపణ

ఎక్స్ ‌వేదికగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎం ఎక్స్ ‌వేదికగా ట్వీట్‌ ‌చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ‌పిటిషన్‌ ‌విషయంలో తన కామెంట్లు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఈ ట్వీట్‌లో వెల్లడించారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం…

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధ్దికి అడ్డు

9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా స్పెషల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫండ్స్ ‌నిలిపివేత ట్విట్టర్‌ ‌వేదికగా హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధ్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి…

అనుమతులు లేకుండా జాన్వాడ ఫామ్‌హౌజ్‌ ‌నిర్మాణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ‌శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ‌సపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధీనంలో ఉండడం, బుల్కాపూర్‌ ‌నాలా బఫర్‌జోన్‌ ‌పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ అధికారులు…

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం వీడియో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ,ఆగస్ట్‌30:త్వరలో తాను ‘భారత్‌ జోడో యాత్ర’ చేపడతానని లోక్‌ సభా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెల్లడిరచారు. మార్షల్‌ ఆర్టస్‌ ట్రైనింగ్‌ సెంటర్లను డోజోగా పిలుస్తారని తెలిపారు. మెడిటేషన్‌, జివూ- జిట్సూ(బ్రెజిల్‌ మార్షల్‌ ఆర్టస్‌), ఐకిడో (జపాన్‌ మార్షల్‌ ఆర్టస్‌)…

గల్ఫ్‌ జైళ్లలో వేలాది భారతీయులు

ఉన్న ఊరిలో ఉపాధి కరువై, పొట్టచేత పట్టుకుని ఎడారి దేశానికి వెళ్లి నాలుగు రూపాయలు సంపాదించ వచ్చుననే ఆలోచనలతో గల్ఫ్‌ బాట పట్టిన యువకులు అనూహ్యంగా అవాంఛిత అలవాట్లకు లోనై, జైలు పాలు అవుతున్నారు. కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్‌ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్‌ ఉచ్చులో పడి జీవిత…

సమాచార హక్కు చట్టానికి సవరణలతో ప్రయోజనం కలిగిందా?

ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయా? సమాచార హక్కు చట్టం సహకారంతో అవినీతి లోతుల వివరాలు తెలుసుకుని  ప్రభుత్వాలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పటిష్టమైన సమాచార హక్కు చట్టం ఇపుడు అధికార పార్టీకి మింగుడుపడని ఎలక్కాయిలా మారింది. ఒక సామాన్యుడు ప్రభుత్వంలోని కీలక అంశాలను ప్రశ్నించడం ఏమిటనేది ప్రభుత్వ భావన. వాస్తవానికి ఆ…

ఫాస్టు ట్రాక్‌ కోర్టులపై ఎందుకీ నిర్లక్ష్యం!?

ప్రపంచంలోనే పన్ను విధానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో ఆదాయ పన్ను శాఖ ఆవిర్భవించిన తర్వాత పన్ను విధానంలో క్రమబద్దీకరణ వచ్చింది. కొద్ది మంది ధనవంతుల నుండే కాకుండా మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజల నుండి కూడా పలు రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుస్తున్నారు.  …

You cannot copy content of this page