Day October 5, 2024

హర్యానా హస్తగతమే…! పీపుల్స్ ప‌ల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్ల‌డి

Haryana Exit Poll 2024

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ( Haryana Exit Poll 2024 )  ప్రకారం కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు…

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళతాం..

Venkataswamy Birth Anniversary

95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై సీఎం సంచనల వ్యాఖ్యలు మీరు ఫామ్ హౌస్ ల‌లో జమీందారుల్లా ఉంటే.. పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? బిఆర్ఎస్, బిజేపీ నేత‌లపై ఘాటు విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా…

తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు

తిరుమల,అక్టోబ‌రు 05: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన శ‌నివారం ఉదయం చిన్న‌శేష‌ వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే కూచిపూడి నృత్యం, కోస్తా ప్రాంతానికి చెందిన ధరణీ కశ్యప్ బృందం ప్రదర్శించిన కూచిపూడి…

జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు?

Jammu Kashmir Election Exit Poll

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 :  జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు

కువైట్ – సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌…

You cannot copy content of this page