Day October 19, 2024

 ఛత్తీస్ ఘడ్ లో మందు పాత్ర పేల్చిన మావోయిస్టులు…

ఇద్దరు జవాన్లు మృతి.                                    మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు.    తెలంగాణ సరిహద్దును ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని మందు పాత్ర పేల్చారు. ఈ సంఘటనలో…

అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌

వొచ్చే అకాడ‌మిక్ ఇయ‌ర్ లోనే ప్రారంభం పోలీసులు చేసేది ఉద్యోగం కాదు.. భావోద్వేగం.. వారి సేవ‌ల‌తోనే ప్ర‌జ‌ల్లో ధైర్యం.. నిరుద్యోగులు ప్రతిపక్షాల  ఉచ్చులో ప‌డొద్దు.. పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅత్యున్నత ప్ర‌మాణాల‌తో  50 ఎకరాల్లో పోలీస్ సిబ్బంది పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు…

మావోయిస్టు మహిళా అగ్రనేత సుజాత అరెస్ట్‌ బూటకం

పాలకవర్గాలు చేస్తున్న అస‌త్య‌ ప్రచారాలకు ఖండన లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్‌జోనల్‌ బ్యూరో సమత గత నాలుగు రోజులుగా మావోయిస్టు అగ్రనేత సుజాతను అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తలను మావోయిస్టు పార్టీ బూటకం అని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన లేఖను దక్షిణ సబ్‌జోనల్‌ బ్యూరో సమత శనివారం విడుదల చేశారు.…

మూసీ పేరుతో లూటీ చేసే యత్నం

మురికి నీటి యంత్రాలను ఉపయోగించడం మేలు నాగోలు శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవనం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు…

పేద‌ల ప‌ట్ల మానవతా దృక్పథంతో  వ్యవహరించండి

ఇళ్ల కూల్చివేత‌కు నిర‌స‌న‌గా 25న బిజెపి ధర్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్ల‌డి మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలో 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం న్యాయం కాదని, దీనిపై సీఎం రేవంత్ మానవతా దృక్పథంతో వ్యవహరించాల‌ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు కిష‌న్ రెడ్డి అన్నారు.  కర్వాన్ డివిజన్, కేసరి…

భిన్నత్వమే సృష్టి రహస్యం..

న్యూరోడైవ‌ర్స్‌ కళాకారుల ప్రతిభ అత్య‌ద్భుతం ప్రత్యేకమైన కళాకారుల ప్ర‌ద‌ర్శ‌న క‌దిలించింది : గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో న్యూరోడైవర్స్ (బుద్ధిమాంద్యం) కళాకారుల కళాకృతుల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాలార్‌జంగ్ మ్యూజియం సహకారంతో “భిన్న స్వరాలు: అవధుల్లేని కళ” పేరుతో జరుగుతున్న…

మరోమారు రోడ్డెక్కిన గ్రూప్‌-1 అభ్యర్థులు

ఆందోళనకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ మద్దతు ఛలో సెక్రేటరియట్‌ను అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్‌ అరెస్ట.. బిజెపి అఫీస్‌కు తరలింపు గ్రూప్‌ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీఓ నెంబర్‌ 29ని రద్దు చేసి జీఓ. నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు…

హైడ్రాతో అక్ర‌మార్కుల‌కు కునుకు లేదు: ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

cm revanth reddy

హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు .హైడ్రా అంటేనే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు..పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు.  హైద‌రాబాద్‌ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు…

గాంధీ కుటుంబంతోనే పేదలకు మేలు

దేశం కోసం ప్రాణాలు, ప‌దవుల త్యాగం రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని ఆయ‌న స్ఫూర్తిని కొన‌సాగిస్తూ  ప్రతీ ఏటా ఈ యాత్ర‌ను ముందుకు వెళుతున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గాంధీ…

You cannot copy content of this page