Day October 19, 2024

గ్రూప్‌ -1 ‌మెయిన్స్ ‌కు  భారీ బందోబస్తు

హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లు: డీజీపీ అక్టోబరు 21 న జరిగే   గ్రూప్‌ -1 ‌మెయిన్స్ ‌కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్‌ ‌వెల్లడించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా…

నేర పరిశోధనా వ్యవస్థ మనకు ఉందా?

ఎక్కడ చూసినా మహిళలపై శారీరక, మానసిక హింస.. కుటుంబ సభ్యులు సహా ఇరుగుపొరుగు వారి వేధింపులు.. కార్యాలయాల్లో అరాచకాలు.. కనురెప్పలనే నమ్మలేని దురవస్థ.. బయటకు చెప్పుకుంటే వేధింపులు పెరుగుతాయనే భయం.. సంరక్షించేవారు లేరనే ఆవేదన.. చుట్టూ ఉన్నవారు నచ్చచెప్పే ప్రయత్నమే తప్ప- తప్పు చేసిన వారిని నిలదీసే యోచన లేకపోవడం.. అవతలి వారు శక్తిమంతులని తెలిశాక…

గాయం చేసిన కాలం!

ఉన్నత విద్యావంతుడై, ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండి, ఎంతోమందికి విద్య నేర్పినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబాకు తీవ్ర అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు విద్యార్థులు, ప్రజలు. ఆయనే ఒక ధిక్కారస్వరం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అనేటువంటి ధోరణి ఆయనది, ఆయన భార్య వసంతది. ఎవరైనా సహాయకులు ఉంటే తప్ప కదలలేనటువంటి పరిస్థితి ఆయనది. అలాంటి ప్రొఫెసర్‌ సాయిబాబాను…

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…!

Isn't there a world like friendship...!

స్నేహం దేవుడిచ్చిన వరం. ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..’ అన్నగీతం స్నేహం ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం ప్రాధాన్యత.. స్నేహం ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి స్నేహం అనగానే కృష్ణుడు,…

పేదరిక స్థాయిని నిర్ధారించే వినియోగ వ్యయ సర్వేలు నిర్వహించాలి!

Determine the poverty level

భారత దేశానికి స్వాతంత్య్రం  వొచ్చి 75 యేళ్లు అయింది. ఇంకా పేద  దేశంగానే మిగిలింది. 2013బి2014 లో తొమ్మిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఇపుడు అయిదో అతిపెద్ద  ఆర్థికవ్యవస్థగా అవతరించింది . ప్రపంచంలో  ఉన్న18 శాతం జనాభా  భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఆశించినట్లు తలసరి ఆదాయం పేరుగలేదు. జనాభా వద్ధిరేటు…

మన చేతుల్లోనే… మన ఆరోగ్యం!

our health! is In our hands

 పోషకాహార లోపాలు  అధిగమించండిలా… సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు. పిల్లలకు తల్లి పాలివ్వటం…   అనుబంధ అహారాన్నివ్వటం  ప్రాముఖ్యత, తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను  సరైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసము, ధాన్యాలను కలపాల్సిన అవసరము ఉంటుంది. జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు…

ఒక ప్లేట్ ఇడ్లీ- మూడు సాసర్ల సాంబార్

kakatiya-kalaguragampa

హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని లోంచి లోపలకు పోతే ముందుగా కొద్దిగా ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా…

కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్‌రావు సూటి ప్రశ్న విద్యార్థులకు,  నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్‌రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్‌ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ…

నాలుగేళ్లలో 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మిస్తాం..

Indiramma Houses

ఈనెల చివరినాటికి ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి 4 వేల ఇళ్లు కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగ‌దు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 19 : ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3,500 నుంచి 4 వేల ఇళ్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల…

You cannot copy content of this page