Day November 12, 2024

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలను సహించేది లేదు

Minister Sridhar Babu's warning in a media conference

కలెక్టర్‌పై భౌతిక దాడి దుర్మార్గపు చర్య అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే బిఆర్ఎస్ ల‌క్ష్యం అధికారం పోవడంతో ఉన్మాద చర్యలకు ప్రేరేపణ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరిక : ‌లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వొదిలి పెట్టే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరించారు. దీని వెనక బిఆర్‌ఎస్‌ ‌నేతల హస్తం…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

state electricity issues

•రాష్ట్ర విద్యుత్‌ అం‌శాలపై డిప్యూటీ సీఎం  చర్చ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ…

సీఎం రేవంత్ కు 70 ఎంఎం సినిమా చూపిస్తాం..

సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే .. ప్ర‌జా పాలనలో రైతుల ధాన్యం దలారుల పాలు రైతుబంధు, రుణమాఫీ అంతా బోగ‌స్‌ సంజ‌య్ పాద‌యాత్ర‌లో మాజీ మంత్రి హ‌రీష్ రావు రైతులకు మద్దతుగా కోరుట్ల నుంచి జగిత్యాల వరకు ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని, ముందుముందు సీఎం రేవంత్ రెడ్డికి 70ఎంఎం సినిమా చూపిస్తామ‌ని…

లగచర్ల ఘటనకు సిఎం రేవంత్‌దే బాధ్యత

image.png వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అని నరేందర్‌ ‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఫార్మా కంపెనీ ఏర్పాటు చెయ్యొద్దని రైతులు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అరెస్ట్ ‌చేశారని చెప్పారు. పేద రైతులు ప్రాణం పోయినా భూములు ఇవ్వమని చెబుతున్నారని, ముఖ్యమంత్రి మొండిగా ప్రవర్తిస్తూ సోదరుల కోసం, సొంత బామ్మర్ది కోసం, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసం అమాయక రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. భూ సేకరణ ఆపాలని, అమాయక రైతులను అరెస్టు చెయ్యొద్దని కోరారు. రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎన్నికలు లేవని, అక్కడ అన్ని రాజకీయ పార్టీల రైతులకు భూములు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో తన అనుచరుడు సురేష్‌ ‌హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై కూడా పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. సురేష్‌ ‌తమ కార్యకర్త కాబట్టి మాట్లడాడని, ఆయనకు అక్కడ భూమి ఉందని, అందుకే ఆయన కూడా ప్రశ్నించాడని చెప్పారు. ఫార్మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలు పెడితే స్వాగతిస్తామని, పేద రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతామని పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరుడు సురేష్‌కు భూమి ఉంది కనుకనే పోరాడుతున్నాడు కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌  ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం…

మ‌హారాష్ట్ర ప్ర‌చారంలో సీఎం రేవంత్ ప‌చ్చి అబ‌ద్ధాలు

అస‌త్యాల‌తో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే య‌త్నం ఇచ్చిన హామీల‌న్నీ అటెకెక్కించారు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోంద‌ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి…

రైతుల ఇష్ట ప్రకారమే.. భూసేకరణ జరగాలి

గ్రామాలల్లో పోలీసులను మోహరించడం దారుణం : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 12 : ‌భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కొడంగల్‌ ‌చుట్టుపక్కల మండలాల్లో ఇం టర్నెట్‌ ‌సేవలు, కరెంటు బంద్‌ ‌చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు…

త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు..

•వ్యవసాయ యాంత్రికరణ పథకం పునరుద్ధరణకు కసరత్తు •జిల్లాల్లో వ్యవసాయ పనిముట్లపై ప్రదర్శనలు •ప్రణాళికల రూపకల్పనకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌త్వరలో వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథకం అమలు తీరుతెన్నులపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. మంగళవారం వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావుతో, వ్యవసాయ…

సీఎం రేవంత్ పాపం ప్ర‌జ‌ల‌కు శాపం కావొద్దు..

Former Minister, MLA Harish Rao

దేవుడి మీద ఒట్లు వేసి మాట త‌ప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పాప ప‌రిహారం కోసం వేముల‌వాడ రాజ‌న్న‌కు పూజ‌లు ఎంతో భక్తితో ప్రజలు వేముల‌వాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తార‌ని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి మాట తప్పాడ‌ని, పాలకుడే పాపం చేస్తే…

You cannot copy content of this page