Day November 13, 2024

సెమీ క్రిస్మస్‌ ‌వేడుకల నిర్వహణకు కమిటీలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌13: ‌డిసెంబర్‌ 25 ‌న క్రిస్మస్‌ ‌పర్వదినం పండుగ ను పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహిం చనున్న సెమీ క్రిస్మస్‌ ‌వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వ హణ, మరియు కమిటీ ఏర్పా టుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం డాక్టర్‌ ‌బి.ఆర్‌అం‌బేడ్కర్‌ ‌రాష్ట్రసచివాలయంలోని తన…

అ‌క్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆం‌దోళన

BRS protest against illegal arrests

వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ ‌రెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ ‌రెడ్డి వెంటనే విడుదల చేయాలని కోస్గిలో బీఆర్‌ఎస్‌ ‌నాయకుల రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బ్కెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.…

చిరస్మరణీయుడు కాళోజీ..

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజా కవి కాళోజి నారాయణరావు నిత్య స్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు…

మాచినేనిపేట తండాలో.. మహిళ దారుణ హత్య

సొంత పొలంలో పూడ్చిపెట్టిన ఘనుడు అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ ‌రెహమాన్‌ ‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 13:‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామంలో దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, మనస్పర్ధలు కారణంగా మహిళ…

జీవితాన్ని తెలంగాణ కోసం

అర్పించిన మహనీయుడు కాళోజీ ప్రజాకవికి కేసీఆర్‌ నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాం స్కృతిక గరిమను ప్రపంచా నికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.ప్రజాకవి, పద్మ విభూషణ్‌ కాళోజీ…

మహారాష్ట్ర ఎన్నికల ఖర్చులకు..తెలంగాణ సొమ్ము

Union Home Minister Bandi Sanjay Kumar

ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది అయినా మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసానికి కుట్ర కులగణన పేరుతో ప్రజల ఆస్తిపై కన్ను నాగ్‌పూర్‌లో మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నాగ్‌పూర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : తెలంగాణలో ‘కమీషన్ల’ పాలన కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌…

‌ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం వీడని సర్కారు

Former Minister, MLA Harish Rao

ఇప్పటివరకు కిలో సన్న వడ్లు కూడా కొనలేదు.. మద్దతు ధర కోసం అన్నదాతలు రోడ్లపైకి వొచ్చే దుస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌రైతులు ఎన్ని అవస్థలు పడుతున్నా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు.…

తెలంగాణలో రేవంత్‌ ‌తుగ్లక్‌ ‌పాలన

Pharmacity

ఆయన అల్లుళ్ల ప్రయోజనాల కోసం ఫార్మా విలేజ్‌లు ఫార్మాలా వన్‌ ‌గురించి కనీస నాలెడ్జ్ ‌కూడా లేదు ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌నవంబర్‌ 13:‌సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్‌ ‌విధానాల వల్ల రాష్ట్రంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ ‌కుటుంబ సభ్యులపై…

ఫార్మాసిటీపై కేసీఆర్‌ ‌ముందు చూపు

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 13  : ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ ‌పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజ్కెన్‌ ‌చేశారని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు.…

You cannot copy content of this page