Day November 13, 2024

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

అధికారులపై దాడులు దురదృష్టకరం దాడి వెనుక రాజకీయ కుట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లగచర్ల ఘటనలో గాయపడిన అధికారికి మంత్రుల పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌వికారాబాద్‌ ‌జిల్లా కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనలో రాజకీయ కుట్ర ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర…

‌రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

తప్పు చేసి గొప్ప పనిలా మాట్లాడుతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు అధికారం కోల్పోతే అమాయకులను బలిచేస్తారా.. •కేటీఆర్‌ ‌దిల్లీ ఎందుకు వెళ్ళావ్‌? ఎవరిని కలిసావ్‌? మహారాష్ట్ర ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడం లేదు? •గవర్నర్‌ ‌మీద నమ్మకం ఉంది, చట్టం ప్రకారం ముందుకెళ్తాం లగచర్ల రైతులకు మంచి ప్యాకేజితో పాటు యువతకు ఉద్యోగాలు •అధికారులు భయపడకుండా…

పాఠశాల విద్యలో వినూత్నమైన మార్పులు

CM Revanth Reddy

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ‌పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు సమగ్ర చర్యలు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌స్వాంతత్య్ర సమరయోధులు, భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి దివంగత జవహర్‌ ‌లాల్‌…

అమెరికా రాజకీయాల్లో మస్క్‌ మార్క్‌ మొదలు…!

Inside Donald Trump and Elon Musk's growing alliance

అమెరికా రాజకీయాల్లో మస్క్‌ మార్క్‌ మొదలు కానుంది. ఆయన తనకున్న ఫాలోయింగ్‌తో పాటు ఇతర పద్దతుల ద్వారా ట్రంప్‌ గెలుపు లక్ష్యంగా పని చేశారని చెప్పవొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను మస్క్‌ శాసించాడనటం అతిశయోక్తి కాదేమో. ఇప్పుడెక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. మస్క్‌ ప్రొఫైల్‌లో మాత్రం కొత్త ట్యాగ్‌ యాడ్‌ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది.…

లగచర్ల ప్రజల ఆగ్రహపు అసలు సూచనలు

pharma company in Lagacharla village

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల పేరుతో భూములు కోల్పోతున్న గ్రామస్తులు సోమవారం నాడు ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారు. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జిల్లా కలెక్టర్ తో సహా చాల మంది అధికారులు గాయపడ్డారు, లేదా తప్పించుకుని పారిపోయారు. ఈ దాడిని…

జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన మ‌హ‌నీయుడు కాళోజీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయ‌న‌ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ…

ధాన్యం కొనుగోళ్ల‌పై నిర్ల‌క్ష్యం వీడ‌ని ప్ర‌భుత్వం

Harish Rao

ఇప్ప‌టివ‌ర‌కు కిలో స‌న్న వ‌డ్లు కూడా కొన‌లేదు.. మ‌ద్దతు ధ‌ర కోసం అన్న‌దాత‌లు రోడ్ల‌పైకి వ‌చ్చే దుస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు నల్లగొండ, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 13 : రైతులు ఎన్ని అవ‌స్థ‌లు పడుతున్నా స‌కాలంలో ధాన్యం కొనుగోలు చేయ‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడ‌డం లేద‌ని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.…

చిర‌స్మ‌ర‌ణీయుడు కాళోజీ..

kaloji

ప్ర‌జాక‌వి క‌ళోజీ నారాయ‌ణ‌రావుకు సీఎం రేవంత్ నివాళి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజి నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయుడ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని…

21, 22 తేదీల్లో నగరంలో   రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన 

 ఏర్పాట్ల పై ప్రధాన కార్యదర్శి సమీక్ష  ఈ నెల 21, 22 తేదీల్లో భారత రాష్ట్రపతి రెండు రోజులపాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్‌ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆమె…

You cannot copy content of this page