6వ వార్డు లో  సీసీ రోడ్డు  పనులకు భూమి పూజ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆరో వార్డులోని సాయి నగర్ కాలనీలో రూ.14 లక్షలతో 260 మీటర్లు నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు అవార్డు కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ లతో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారిలు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దుర్గయ్య, మాజీ జెడ్పిటిసి కండే హరిప్రసాద్, కోఆప్షన్ మెంబర్ పాష, శ్రీధర్, గజ్జె యాదమ్మ, తోట యాదయ్య, దేవ్ సింగ్, సత్యం సింగ్, గుజ్జరి శీను, పాతకోట వెంకటయ్య, లక్ష్మణ్ సింగ్, సంకోజు శ్రీశైలం, నారాయణ, పల్లె వెంకటయ్య, పల్లె శ్రీను, పల్లెబాలయ్య, గజ్జె  శ్రీనివాస్, గజ్జె రాఘవేందర్, సీతారాం నాయక్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page