ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 15 : అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించాలనీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ మహిళ లు కొడంగల్ పట్టణం లోని అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీల కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి హెల్పర్లకు 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనీ మినీ అంగన్వాడీలను మేనంగనవాడిలా వెంటనే గుర్తించాలనీ మినీ అంగన్వాడి టీచర్లకు షరతులు లేకుండా మేనంగనవాటి టీచర్ గా గుర్తించాలనీ అంగన్వాడీలకు గ్రాట్యూటీ వెంటనే ఇవ్వాలనీ అన్నారు అంగన్వాడీలకు ఇచ్చే జీతం లో నెలసరి జీతం లో సగం పింఛన్ సౌకర్యం కల్పించాలి రిటర్మెంట్ తర్వాత నెల నెల రిటైర్మెంట్ పింఛన్ ఇవ్వాలి అంగన్వాడీలకు నాణ్యతగల డ్రస్సులను ఇవ్వాలి ఐసిడిఎస్ ను సంస్థ గతం చేయాలి ఫోన్ యాప్లు వెంటనే రద్దు చేయాలి బిఎల్ఓ డ్యూటీలను వెంటనే రద్దు చేయాలన్నారు అంగన్వాడీలలో సరుకులు నాణ్యమైనవి ఇవ్వాలనీ గ్యాస్ సిలిండలను రెండు ఉచితంగా ఇవ్వాలి ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ పరిగి ప్రాజెక్టు సెక్రెటరీ మంజుల కోడంగల్ ప్రాజెక్టులో ఉన్న ఐసిడిఎస్ సమ్మె చేస్తున్న టీచర్లకు మద్దతుగా పరిగి ప్రాజెక్టు నుండి టీచర్లు పాల్గొన్నారు కొడంగల్ ప్రాజెక్టు అంగన్వాడి టీచర్ల అధ్యక్షురాలు రెహనా బేగం ప్రాజెక్టు సెక్రెటరీ నవనీత శివ లీల రత్నాబాయి ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బు స్స చంద్రయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రెటరీ ఎం వెంకటయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య కే ఎన్ పి ఎస్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు..