వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 4: రోజు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ కే డి నగర్ లో వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఎటు పోకుండా ఇబ్బందికరంగా ఉందని కాలనీవాసుల *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తెలియజేయడంతో
స్పందించిన కార్పొరేటర్ అట్టి వర్షపు నీరు పోయే విధంగా నూతన రోడ్డును మంజూరు చేయించడం జరిగింది. అట్టి రోడ్డుని నేడు కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించడం జరిగింది .ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు శ్రీధర్ రావు, కృష్ణారావు, అమరేందర్ రెడ్డి, జంగారెడ్డి, అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.