పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 05: పరిగి మండల మిట్ట కోడూరు గ్రామానికి చెందిన బ్యాగరీ రాములమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు తాను అందుబాటులో లేక తన అనుచరుల ద్వారా 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఆనెం నర్సింహులు, సాయిలు, కృష్ణ, బాలరాజు, గోపాల్, రామ్ చందర్ ,బాలయ్య ,శ్రీనివాస్, అనంతమ్మ ,బాలమ్మ , సాయన్న, పార్వతమ్మ, బాబయ్య, కాసాని యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.