Category సాహిత్యం-శోభ

ఎక్కిస్తున్న విషాన్ని తొలగించి !!

చరిత్రలో నేటి రోజుల పేజీల్ని చింపేయండి! మతపిశాచుల శాసనాలను ధ్వంసం చేసి ఐక్యతా గీతాన్ని ఆలపించండి ! మతమంటూ విధ్వంసం సృష్టిస్తే నడిబజారు ఊరికొయ్యాలకు వ్రేలాడ కట్టండి ! అలముకున్న అంధకారాన్ని తగలబెట్టండి . ఆలస్యం చేస్తే – జీవించే హక్కును జన్మించేహక్కును లేకుండా చేస్తుంది! చెంరచబడ్డ చెరచబడ్డ వారి సాక్షిగా ఐక్యతా లేవదీసి రాజ్యాంగంలోని…

నింగిని నేలకు వంచింది

మనిషి మనిషికి మనసంట మనసు మనిషి వేరువేరంట మనిషి మనిషికి పేరంట పేరు పేరు అవి వేరంట పేరు లేని మనిషి లేరంట మనసు లేని మనిషి వేరంట మనిషిలో మనసు ఉన్నా అది పైకి ఎప్పుడు కనిపించదంట మనిషికి మనసుకు సరిపడదంట లోలోన ఏదో ఒక తెలియని వారంట మనిషికి మనసే తోడంట అవి…

మార్పు విత్తు విత్తు

ఎంత చెప్పిన గాని ఎంత విన్నను గాని వోటు అమ్ము కుంటాడు చేటు తెచ్చు కుంటాడు ఒక్కరోజు ఆనందం ఐదేండ్ల వరకు గోవిందగోవిందా… శక్తి మంతమైన వోటు యుక్తిగా వేయాలి కదా వోటు పని చేసే వారికి కదా వోటు మోసాలకు వేషాలకు వేయాలి ఆడ్డు కట్ట… ఈరోజే  మొదలు ఈరోజే అదను మార్పు విత్తు…

వోటు ఉరితాడై !!

దగాపడ్డ దెబ్బతిన్న పులిలా కలియ తిరుగుతున్నది ఇక్కడ జీవన్మరణ పోరాటం ! ద్రోహాలు మోసాలు ఎదురైన ఏటికి ఎదురీదుతూ నిన్న నైజాం నేడు కెసిఆర్‌ సాదు జంతవులైనాయా? బతుకు దెరువు కోసం తెలంగాణ మంత్రం జపించకుంటే తప్ప ఉప్పు పుట్టదు ‘‘ఒడ్డుదాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న అన్న సంగతి తెలియదా…

మరువని జ్ఞాపకం

చెరగని చెదిరిపోని నిజం కళ్ళ ముందే కదలాడే నిజం బహు బరువైన చేదు నిజం నేటి తల్లితండ్రులు ఆవేదన అల్లారు ముద్దుగా ఎదిగిన బాల్యం అంచెలంచులుగా సాగిన చదువు కన్నులు వైకుంఠముగా జరిగిన కల్యాణం రోజులన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిన చుట్టంలా ఇంకా చేయి పట్టి నడిచినట్టే చెరగని ముద్ర నిలిచిన గడిచిన గతం…

సాక్షిగా నేను… సాక్ష్యంగా నీవు

నాకు దగ్గరగా ఉండాలని నీకు లేదని…. దూరాన్ని ఇష్టపడితే ఏమి చేయగలను? నీవు చేసే పనికి మనసు ఏమి చేస్తుంది? మనిషిలో ‘‘బాధ’’ గా మనసులో శాశ్వతంగా….. కొన్ని జ్ఞాపకాలు ‘‘సాక్షిగా నేను’’ ఎన్నో కన్నీటికలల ‘‘సాక్ష్యంగా నీవు’’. నీ చివరి మాటతో మౌనంతో చచ్చిపోతుంది.   -సుభాషిణి వడ్డెబోయిన 6303747030 

నీవు…

మనసైన వేళలో ముసిరిన ఊహకు విరిసిన ఊసుకు ప్రభవించిన ఉదయని నీవు. నీ నీడలో, అడుగడుగులో ఎంత మోసినా అలుపు రాని నిజం నీవు. చిక్కని పాలలో వెచ్చని పాల నరుగులా చక్కని నవ్వులో పచ్చని  స్వేచ్ఛవు నీవు విప్పారిన మనసులో విరబూసిన మమతలా పురివిప్పిన అందంలో కళవిరిసిన కాంతి నీవు. మాట లేకుండా మ్రోగే…

తస్మాత్‌ జాగ్రత్త..!

ఎన్నికలొచ్చాయంటే… నాయక గణం రంగురంగుల జెండాలతో హోరెత్తెంచే ప్రచారాలతో రకరకాల వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ ప్రత్యక్షమై పోతుంటారు! ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ విచిత్ర ఆహార్యాలతో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కుటిల పన్నాగాలు పన్నుతూ జనాన్ని ఉచితహామీల ఎత్తుగడలతో ఆశల సుడిగుండాల్లో దించి ఓట్లు దండుకొనే ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు!! నేడు విలువలు విలుప్తమై…

మానవత్వం.!

మనిషి మానవత్వం మనిషి ఆత్మ(విశ్వాసం)గౌరవం మనిషి నిండు కుండ ధైర్యం మనిషికి మంచి తెలుసు మని(గా)షి వర్షంతో ఆడుకుంటాడు మనిషి ద్వివలే నటన కర్త మనిషి జీవనం వయస్సుతో ఉంటుందని మరిచిపోయి డబ్బుతో స్నేహం చేస్తాడు మనిషి ఒక వస్తువే కానీ వస్తువు తనతో తయారువుతుందని మరిచిపోయి బానిసగా మారి డబ్బు జీవితాన్నీ రెండు చక్రాలుగా…

You cannot copy content of this page