Category సంకేతం

పితృస్వామ్య కుటుంబాల స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలు రావాలి

పీవోడబ్ల్యూ సంధ్య (గత సంచిక తరువాయి…) సజయ : ఐదు దశాబ్దాల పీవోడబ్ల్యూ ప్రస్థానంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో ప్రధానంగా కుటుంబహింస కూడా ఒకటి! మీ దగ్గరకు చాలామంది సహాయం కోసం, కౌన్సిలింగ్‌ ‌కోసం వస్తారు. ఏఏ అంశాల మీద ఎక్కడెక్కడ ప్రధానంగా పని సాగింది? సంధ్య: నిజం చెప్పాలంటే, పీవోడబ్ల్యూ  శ్రమ విముక్తి కి…

‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి) ‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’ సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా…

పౌరసమాజం మాత్రమే మతతత్వాన్ని అడ్డుకోగలదు ..!

రానున్న రోజుల్లోని పరిస్థితులు, దేశ రాజకీయాలు ఎలావుంటాయో, వుండబోతున్నాయో, ప్రతిపక్షాల పాత్ర గురించి డా.పరకాల ప్రభాకర్  తో ’ ప్రజాతంత్ర ‘ దినపత్రిక కోసం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ( అనువాదం ) గ్రహీత, సామజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ  చేసిన  ఇంటర్వ్యూ  ఆఖరి భాగం ..  Click Here: (నిన్నటి తరువాయి) సజయ : నిజానికి చంద్రబాబు నాయుడు గానీ, నితీష్ కుమార్ కి గానీ ఈ పరిస్థితి ఒక…

అది బయోలాజికల్‌ అలయన్స్‌ కాదు ..!

 ‘‘ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీ తో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్‌ థాకరే శివసేన, అకాలీదళ్‌ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవసరార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే కేసులు…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి (నిన్నటి తరువాయి…) నేను ఇక్కడ పుట్టి పెరిగి, చదువుకుని పనిచేస్తున్నా. అవన్నీ నావి కాదని, నేను ఇక్కడి బిడ్డని కాదనటానికి వాళ్లకేం అర్హత వుంది? నా కాలికింది భూమిని లాగేయాలని చూసే వీళ్ల ప్రయత్నాలను ఏమనాలి? నేను ఇక్కడి ఆడిబిడ్డని. వరంగల్‌కు ఒక చరిత్ర వుంది. అది…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి  డాక్టర్‌ కడియం కావ్యతో స్వతంత్ర జర్నలిస్ట్‌ కె.సజయ సంభాషణ  రాజకీయ రంగంలోకి మహిళలు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగిన అంశం, ముఖ్యమైన అంశం. కొంతమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ద్వారా అవకాశం వస్తే మరికొంతమంది స్వతంత్రంగానే రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. డాక్టర్‌ కడియం కావ్య ఒక…

దిగజారిన మీడియా!

స్త్రీలపై తక్షణ న్యాయం పేరుతో చట్ట విరుద్ధమైన ఎన్కౌంటర్‌ లను బలపరిచే మీడియా, సమాజం, అన్ని సంఘటనలనూ ఒకే విధంగా చూడదు అని పదే పదే నిరూపణ అవుతూ వుంటుంది. స్త్రీలపై హింసను రిపోర్ట్‌ చేయటంలో కులం, మతం, జెండర్‌ అన్నీ ఆధిపత్య అంశాల ప్రభావంతోనే నిర్ణయించబడతాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్‌ శివారు లోని అబ్దుల్లాపురమేట్‌…

దిగజారిన మీడియా!

  భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…

కరడుగట్టిన రాజకీయాల్లో కొల్లాపూర్‌ ‘మెరుపు’

ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్‌ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్‌ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల…

You cannot copy content of this page