Category సంకేతం

తెలంగాణ రాష్ట్రం లో 7007 రైతు ఆత్మహత్యలు…

  ‘‘‌మళ్లీ ఇంకొన్ని నెలల లోపునే తెలంగాణ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, శక్తులు తమ తమ బలాలను మోహరించుకుంటున్నారు. ఈ  సందర్భంలో, దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తెలంగాణ సామాజిక జన జీవనం ముందు ఉన్న  ముఖ్యమైన అంశాల గురించి తెలంగాణ పౌర సమాజం ఏ విధంగా ఆలోచిస్తోంది? ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ…

వలస కార్మికులకు అండగా ….

వేతన దోపిడీ, పని ప్రదేశాలలో అన్నీ రకాల వేధింపులు, పని ప్రదేశంలో జరిగే  ప్రమాదాలకు  పరిహారం, రావలసిన  ప్రావిడెంట్‌ ‌ఫండ్‌, ‌గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందడం వంటి అనేక అంశాలలో ఈ హెల్ప్ ‌లైన్‌…  ‘ఇం‌డియా లేబర్‌లైన్‌ -18008339020  ‌సహాయాన్ని అందిస్తుంది. అలాగే, వలస కార్మికులకు న్యాయ సహాయాన్ని, మధ్యవర్తిత్వ సేవలు కూడా ఈ హెల్ప్ ‌లైన్‌…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

ఎం‌దుకువదులుతాం?

పొలిమేర తాకంగానే నిలవనివ్వని గాలి తెమ్మెరలు! అమ్మోరి రావిచెట్టు గలగలలు ! మర్రిచెట్టు ఊడల ఉయ్యాలలు! గోధూళి నేలల్లో మట్టివాసనలు ! స్వాగతం పలుకుతాయి! చెరువుల్లో మహిషాలు జలకాలు ఆడుతుంటే! గట్టుపైన పాలేగాళ్ళు దమ్ములు పీలుస్తుంటే! బర్రెలు కాసేవోళ్లు బచ్చాలు ఆడుతుంటే! పిచ్చి పుల్లమ్మ పది పైసలు బిచ్చమడుగుతుంటే! గుడిసెలో బైరాగి తత్వాల కూనిరాగాలన్నీ తాడిచెట్టు…

You cannot copy content of this page