న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో జమిలి ఎన్నికలు అసాధ్యం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Tags
# breaking news# Congress chief Mallikarjun Kharge said# congress party# Congress Party updates# Congress President Mallikarjun Kharge# Democratic Country India# India is a Democratic Country# Jamili elections are impossible# Kovind Committee one nation one election# Kovind Committee Recommendations# latest news# Mallikarjun Kharge comments one nation one election# national news# One nation one election will not work# Prajatantra# Prajatantra Articles# prajatantra news# Prajatantra Telugu News# telangana news# Telangana news updates# telugu news# telugu news online# Today Highlights