అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 15 : అంగన్వాడి టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించాలనీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ మహిళ లు కొడంగల్ పట్టణం లోని అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీల కనీస వేతనం 26 వేల రూపాయలు…