అనాధల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐనా నెరవేర్చాలి
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి సిఎస్ దగ్గర ఉన్న అనాథలకు సంబంధించిన 40 డిమాండ్ల ఫైళ్లు అన్నింటిని మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కను శుక్రవారం ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేసినట్లు అంజలీ తెలంగాణ …