ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20: మొయినాబాద్ మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు…