కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ను నాగర్ కర్నూలు జిల్లా నార్లపూర్ వద్ద ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల, మైసిగండి, కర్కల్ పహాడ్, కోనాపూర్ గేట్, విఠాయిపల్లి, ఆమనగల్లు మీదుగా తెలంగాణ ప్రగతిరథం లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ…