జాతీయ యాదవ పోరాట సమితి ధర్నాలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన యాదవ హక్కుల డిమాండ్స్ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం…