తేజస్ మిథున్‌రెడ్డి మృతికి కారకులయి వారిపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్అభిషేక్ అగస్త్య
మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విష్ణుప్రియనగర్‌లో మున్సిపల్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వరద నీటిని దారి మల్లించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాలా పై కప్పు తెరిచి ఉంచడంతో నాలుగేళ్ళ బాలుడు తేజస్ మిథున్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు…