దివ్యాంగుల దేవుడు సీఎం కేసీఆర్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సమాజంలో అత్యంత వివక్షతకు, అపహస్యాలకు గురవుతున్న దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు 500 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి వారి పాలిట దేవుడిగా మారిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని…