ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు. ధరణి కారణంగా విలువైన భూమిని కోల్పోయారని ఇది లక్షలమంది తెలంగాణ రైతులు, ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం అన్నారు. కానీ…