బీఆర్ఎస్ నాయకులకేనా దళిత బంధు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న 519 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధర్నాని పోలీసులు అడ్డుకొని…