ముదిరాజ్ లు, మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 14; ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఓఆర్ఆర్ సమీపంలో రావిర్యాల ప్రగతి సంస్థ వద్ద జరిగిన కార్యక్రమంలో.ముదిరాజ్ భవన నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల, చేతివృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా…