రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదు
కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్ 06:రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదని డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు బొలుసాని భీమ్ రెడ్డి అన్నారు.బుదవారంనాడు పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి కి మెమొరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు..వరి కొనుగోలు చేసేందుకు రైతులకు సంచులు అందుబాటులో ఉండాలి.వరి కొనుగోలు కేంద్రాల్లో…