ఈనెల 9న లోక్ అదాలత్ ను సద్వినియోపరుచుకోండి
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : సెప్టెంబర్ 9వ తేదీన ఆమనగల్లు కోర్టు నందు జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో తమ తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆమనగల్ సిఐ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆమనగల్లు సర్కిల్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ పోలీస్ స్టేషన్ లలో ఉన్న…