కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం
ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 2; మెయినాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం కార్మికులకు తెలిపారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించేలా…