కుల్కచర్ల తపాలా కార్యాలయంలో అందుబాటులో
కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:కుల్కచర్ల తపాలా కార్యాలయంలో జాతీయ జెండాలను విక్రయిస్తున్నట్లుకుల్కచర్ల తపాలాశాఖ సహాయ పర్య వేక్షకులు నెహ్రూ నాయక్ (ఎస్పిఎం)తెలిపారు.హర్ ఘర్ తిరంగాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా రూ.25కే జాతీయ జెండాను జెండాల విక్రయం కోసం మండల కేంద్రం లోని పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వివిద గ్రామాలకు…