గవర్నర్ ను కలిసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఆనంద్, భారతి, భూక్యా జ్యోతి,…