గీతంలో అంతర్జాతీయ సదస్సు
పటాన్చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 11-13 తేదీలలో ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో పురోగతి అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం వెల్లడించారు. ఆధునిక ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు…